ఫిల్మ్ ఛాంబర్‌కు జానీ భార్య సుమలత ఇచ్చిన ఆధారాలేమిటి? - TV9

Описание к видео ఫిల్మ్ ఛాంబర్‌కు జానీ భార్య సుమలత ఇచ్చిన ఆధారాలేమిటి? - TV9

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. జానీ మాస్టర్‌ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. బెయిల్ రావడంతో ఆరో తేదీన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#janimasterwife #janimastercase #filmchamber #tv9d
Credits : #sarada / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке