Rava Undrallu|రవ్వ కుడుములు|Ganesh Chathurdi Special|పండుగ రోజు సులభంగా చేసుకునే రుచికరమైన ప్రసాదం

Описание к видео Rava Undrallu|రవ్వ కుడుములు|Ganesh Chathurdi Special|పండుగ రోజు సులభంగా చేసుకునే రుచికరమైన ప్రసాదం

ఉండ్రాళ్ళు/కుడుములు ఇవి నివేదించకుండా వినాయకచవితి పూజ పూర్తవదు! ఈ ఉండ్రాళ్ళలోనే ఎన్నో రకాలున్నాయి! ఇవి రవ్వ ఉండ్రాళ్ళు. దీన్నే బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళ అని కూడా అంటారు. పండుగ వేళ సులభంగా అయిపోయే రెసిపీ ఇది. ఈ రెసిపీ ని కొందరు ఆవిరి మీద చేస్తారు కాని నేను చాల సింపుల్ గా చేశా!
For Complete Recipe రవ్వ ఉండ్రాళ్ళు/రవ్వ కుడుములు ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. ఎలా పిలిచినా ఇది బియ్యం రవ్వ తో చేస్తారు! http://bit.ly/347EEHg Read more...
To Purchase Our Products visit https://www.vismaifood.com/
For more videos subscribe to our channel :
   / @vismaifood  

Follow us on Social Media:

  / vismaif  
  / vismaifoodies  
  / vismai-food-.  .
Vismai Food Staff
Executive Producer: Swetha Paruchuri
Camera: Phani Sudhir
Edit: Teja, Ajith
#RavaUndrallu|రవ్వ కుడుములు|Ganesh Chathurdi Special|పండుగ రోజు సులభంగా చేసుకునే రుచికరమైన ప్రసాదం #kudumulu #undrai

Комментарии

Информация по комментариям в разработке