గురువు జాతకంలో ఏ స్థానాల్లో ఉంటే మంచి ధన సంపాదన పరుడు అవుతాడు??

Описание к видео గురువు జాతకంలో ఏ స్థానాల్లో ఉంటే మంచి ధన సంపాదన పరుడు అవుతాడు??

సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రావాలన్నా, కోటీశ్వరులు కావాలన్నా, సంతానం వృద్ది లోకి రావాలన్న, గురు బలం పెరగాలి. గురు బలం పెంచుకోవడానికి శాంతి ప్రక్రియలుఎవరూ చెప్పని విషయాలు ఈ వీడియోలో చివరి వరకు చూడండి
మద్యపానము మాంసభక్షణా చేయరాదు.
గురువులను అవమానించరాదు, అవహేళన చేయరాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరిని మోసం చేయకూడదు.
దేవా నాంచ ఋషి నాంచ గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
గాయత్రి మంత్రం :
ఓం గురుదేవాయ విద్మహే,
పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్
( ప్రతిరోజు 16 సార్లు గాని, గురువారం రోజు 108 సార్లు గాని జపం చేసుకోవాలి, గురు బలం పెరగడానికి.)

Комментарии

Информация по комментариям в разработке