Rajesh Mahasena Fires on Janasena | ఇది నాకు అవమానంగా ఉందని మహాసేన రాజేశ్ ఆవేదన | HT Telugu

Описание к видео Rajesh Mahasena Fires on Janasena | ఇది నాకు అవమానంగా ఉందని మహాసేన రాజేశ్ ఆవేదన | HT Telugu

___________________________________________________________________________తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పి.గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మెుదటి విడతలోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ, జనసేన నేతలు ఆయన ఎమ్మెల్యే పోటీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పోటీ నుంచి తప్పుకుంటానని కూడా మహాసేన రాజేష్ ప్రకటించారు. అయితే తాజాగా తనకు చెప్పకుండా జనసేన నేతలు ఐవీఆఎస్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేస్తున్నారని చెప్పారు. జనసేన వాళ్లు తనని అవమానిస్తున్నారన్న మహాసేన రాజేశ్..ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టార్చర్ భరించలేకపోతున్నాని ఆవేదన వ్యక్త చేశారు.

#mahasenarajesh #rajeshmahasena #tdpmahasenarajesh #httelugu #mahasenarajeshonjanasena #apelections2024__
హిందూస్తాన్ టైమ్స్ తెలుగు న్యూస్ వీడియోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెంట్ టాపిక్స్‌పై మీకు వార్తలు, విజువల్స్, వివరణాత్మక, విశ్లేషణాత్మక స్టోరీలు అందిస్తాయి. https://telugu.hindustantimes.com వెబ్‌సైట్ ద్వారా వస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ వేగంగా వార్తలు, విశ్లేషణలు, లైఫ్‌స్టైల్ స్టోరీలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. HT Telugu ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ఎప్పటికప్పుడు న్యూస్ అప్‌డేట్స్ పొందండి. ధన్యవాదాలు.

Visit Us:
News Website: https://telugu.hindustantimes.com
FB:   / httelugu  
Twitter:   / httelugu  

Комментарии

Информация по комментариям в разработке