ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu

Описание к видео ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu

ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu

#palakurarice #palakriceintelugu #varietyrice

Here's the link to this recipe in English:    • Palak Rice | Spinach Rice Recipe | He...  

Our Other Recipes:

Kaju Rice:    • బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచి ఈ అద...  
Carrot Rice:    • క్యారెట్ రైస్ | Carrot Rice recipe in...  
Capsicum Rice:    • కాప్సికం రైస్ | Capsicum Rice in Telu...  
Menthikura Pulao:    • మెంతికూర పులావ్ | Methi Pulao | Methi...  
Ghee Rice:    • ఘీ రైస్ | Ghee Rice in Telugu | Neych...  
Kottimeera Rice:    • Coriander Rice | కొత్తిమీర రైస్ | Var...  
Gobi Pulao:    • గోబీ పులావ్ | Gobi Pulao | Cauliflowe...  
Khuska:    • ఖుస్కా  | Khuska | Plain Biryani | Bi...  

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 3-4

కావలసిన పదార్థాలు:

బాస్మతీ బియ్యం - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది) (Buy: https://amzn.to/2RD40bC)
ఉప్పు (Buy: https://amzn.to/2vg124l)
పాలకూర - 1 కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 5
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2
నీళ్ళు
నూనె - 1 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/453ntph)
నెయ్యి - 1 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/2RBvKxw)
మసాలా దినుసులు
దాల్చిన చెక్క (Buy: https://amzn.to/31893UW)
లవంగాలు (Buy: https://amzn.to/36yD4ht)
యాలకులు (Buy: https://amzn.to/2U5Xxrn )
బిర్యానీ ఆకు (Buy: https://amzn.to/3s5jhXC)
జీలకర్ర - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv)
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 2
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3PLJgwx)
ఉప్పు (Buy: https://amzn.to/2vg124l)
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd)

తయారుచేసే విధానం:

ముందుగా అరగంట సేపు నానపెట్టిన బాస్మతీ బియ్యాన్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో పూర్తిగా ఉడికించి, వడకట్టి, పక్కన పెట్టాలి

శుభ్రంగా కడిగిన పాలకూర ఆకులని ఒక మిక్సీలో వేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి, చాల కొన్ని నీళ్ళు పోసి, మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి

ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో నూనె, నెయ్యి వేసి, వేడి చేసిన తరువాత మసాలా దినుసులు, జీలకర్ర, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి అర నిమిషం పాటు వేయించాలి

తరువాత చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఐదు నిమిషాలు వేయించిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి

ఇందులో పాలకూర పేస్టు వేసి పది నిమిషాలు ఉడికించిన తరువాత గరం మసాలా పొడి వేసి కలపాలి

ఆ తరువాత ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి, వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేయాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే పాలకూర రైస్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

Palak/ Spinach is a powerful nutrition packed leafy vegetable. It is very important that we consume it every day. No matter how healthy it is, there are a lot of people who don't enjoy it much. So here's a video of an easy and simple Palak rice recipe which can be made with minimal ingredients and spices yet tastes great. Watch this video till the end to know the method. You can make this for lunch or dinner, this also makes a great lunchbox recipe. You can enjoy the Palak rice as it is because it is very flavorful or you can also have it with raita and chips or potato fried by the side. Try it out and let me know how it turned out for you guys, in the comments section below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...


You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке