నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song||

Описание к видео నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song||

నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song|| fmjc ministries song

Fmjc ministries official contact:- 7095315005

Lyrics:- Bro. Steeven gaaru
Music:- Gidion katta
Vocals:- sis.sucharitha

మొదట మన కన్న తండ్రియైన దేవునికి .. మన ప్రభువైన క్రీస్తు యేసు ప్రభువుల నామంలో తలవంచి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను...

అలాగే...ఈ పాట వింటున్న మీకు అందరికీ యేసు క్రీస్తు ప్రభువుల పేరట వందనాలు తెలియజేస్తున్నాము...

దేవుని మహా కృపను బట్టి ఈ ఆత్మీయ గీతం మీరు మనసార విని.. మీ బందువులకు, స్నేహితులకు, ప్రతీ ఒక్కరికీ share చేసి ప్రభువు పనిలో సహకరించ వలసిందిగా ప్రేమతో కోరుచున్నాము...


Fmjc ministries YouTube channel and what's app channel లోని సహోదర, సహోదరీ మణులందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము... మీరు చూపిన ఈ ప్రేమను నేను ఎప్పటికీ మరచిపోను.మీరు ఇంతగా సహకరిస్తారని నేను అనుకోలేదు... ఒక సొంత అన్నలా..తమ్మునిలా భావించి...మీరు పంపించిన దాతృత్వంతో మీ ముందుకు ఈ పాటను తీసుకొచ్చాను...మీరు పంపిన ప్రతీ రూపాయి ,నేను కచ్చితంగా ప్రభువు పనిలోనే వాడాను...

#teluguchristiansongs
#teluguChristianspritualsongs
#teluguChristianemotionalsongs
#teluguChristianhearttouchingsongs
#teluguchristianlifechangingsongs
#hosannaministries
#hosannaministriessongs
#latestteluguChristiansongs
#latestteluguchristiansongs2024
#latesttelugusongs
#latest2024songs
#2024songs
#newteluguchristainsongs
#newteluguChristiansongs2024
#newchristiandevotionalsong
#newchristiansong
#iforgodvijayprasadreddy
#iforgodsongs
#bouisongs
#newjesussongs
#teluguworshipsongs
#latestworshipsongs
#newworshipsongs

Комментарии

Информация по комментариям в разработке