మేము ఎక్కడికి వెళ్ళాము చూడండి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళే ఇప్పటికీ ఎంత ఓపిక నానమ్మకి

Описание к видео మేము ఎక్కడికి వెళ్ళాము చూడండి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళే ఇప్పటికీ ఎంత ఓపిక నానమ్మకి

మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాము అక్కడ ఏమేమి కూరగాయలు పోసుకోవచ్చా మా చూడండి ఇల్లు చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం విశ్రాంతిగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ల పల్లెటూరు గుర్తుకు వస్తుందని అనుకుంటున్నాను ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ #sailajachmonu

Комментарии

Информация по комментариям в разработке