గ్రామపాలన - మన చట్టాలు || సమాచార హక్కు చట్టం - 2005 || Session with M.Suneel Kumar

Описание к видео గ్రామపాలన - మన చట్టాలు || సమాచార హక్కు చట్టం - 2005 || Session with M.Suneel Kumar

గ్రామపాలన - మన చట్టాలు || సమాచార హక్కు చట్టం - 2005 || Session with M.Suneel Kumar

#RightToInformationAct2005
#RTI_ACT_2005 #SAMACHARA_HAKKU

What is Right to Information Act 2005 explain?

Under the provisions of RTI Act, any citizen of India may request information from a "public authority" (a body of Government or "instrumentality of State") which is required to reply expeditiously or within thirty days. ...




సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. ... దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు.దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి


00:00 - introduction to RTI ACT 2005
06:24 - What RTI act 2005 Says?
08:30 - what Does india Code ?
14: 28 - Duration for Appeal RTI ACT?
20:14 - pahani and 1b application through Dharani website?



SSC CONSTABLE MOCK TEST 👉 : https://tsat.tv/ssc_mock_test

Please do Not issue a Copyright Strike against the Channel it affects our Channel and its non-profit organization. Previous work if Uploaded Song that is yours and you want it removed then Please Contact and We will Remove the Whole Video in less than 12 hours 📞Phone No :-7337558051, Email : - [email protected].
T-SAT Network Digital Classes are Now Available on Following Platforms:

👉Subscribe us on:    / tsatnetwork  
👉Like us on:   / tsatnetwork  
👉Follow us on:   / tsatnetwork  
👉Follow us on:   / tsatnetwork  
👉To Register & Watch on: https://www.tsat.tv
👉Install T-SAT App:
1. For Android Users: Play Store
2. For Apple Users: AppStore
👉Visit us on website: http://www.softnet.telangana.gov.in

Комментарии

Информация по комментариям в разработке