మిత్రభేదం కరటకుడు - దమనకుడు

Описание к видео మిత్రభేదం కరటకుడు - దమనకుడు

మిత్రభేదం కరటకుడు - దమనకుడు
శుభోదయం: మిత్రులు మంచివారైతే ఆపదలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. అదియే మిత్రులయొక్క లాభం అని పంచతంత్రంలోని మొదటిభాగం మిత్రలాభం కథలలో చెప్పుకున్నాము కదా. ఇప్పుడు మన మధ్యలోనే వుంటూ మనకు తెలియకుండానే మిత్రులమధ్య విభేదాలు కలిగించే మనస్తత్వాలు గల పాత్రలను పంచతంత్రంలోని రెండవభాగం మిత్రభేదం కథల ద్వారా తెలుసుకుందాం. మిత్రభేదంలో మొదటి కథ కరటకుడు - దమనకుడు. Bhramara Talks భ్రమర Talks

Комментарии

Информация по комментариям в разработке