జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే! | Vijay Sethupathi Heart Touching Words -TV9

Описание к видео జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే! | Vijay Sethupathi Heart Touching Words -TV9

జీవితంలో చాలా సంపాదిస్తాం! పేరు ప్రఖ్యాతలు గడిస్తాం..! ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తాం..! మంచి చెడులను ఎదుర్కొంటాం..! అలా జీవితంలో పయనించి.. పయనించి.. ఊరికే అలా సరదాకి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనల్ని మనమే మిస్ అవుతాం..! అదే ఫీలింగ్‌లో అప్పుడప్పుడూ బాధపడతాం.! మనల్ని పలకరించిన వారికి.. ఇదే విషయాన్ని చెబుతాం..! ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కూడా ఇదే చేశారు. దుబాయ్‌లో చిన్న ఉద్యోగం చేసే కుర్రాడి స్థాయి నుంచి... సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగే వరకు తన జర్నీలో.. తనను తానే మిస్ అవుతూ వచ్చా అంటూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు సేతుపతి. జీవిత పయనంలో అందరూ కోల్పోయేదేంటో చెప్పే ప్రయత్నం చేశారు.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#VijaySethupathi #viralvideo #tv9entertainment

Credit: #SateeshChandra /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке