RajuYadav Movie Review |

Описание к видео RajuYadav Movie Review |

RajuYadav Movie Review |#getupsrinu #telugumovies |@adhirindhi tv
గెటప్ శ్రీను నటన చిత్రానికి ప్రధానబలం. పాత్రని తీర్చిదిద్దిన విధానంలో లోపాలు కనిపించినప్పటికీ, తనకి అప్పజెప్పిన బాధ్యతని సమర్థంగా నిర్వహించాడు. ప్రథమార్ధంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ద్వితీయార్ధంలో నవ్వుతూనే భావోద్వేగాల్ని పండించాడు. అంకిత కారాట్ అందంగా కనిపించింది. లుక్స్లోనూ, నటనతోనూ వైవిధ్యం ప్రదర్శించింది. ఆనంద్ చక్రపాణి, తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. నేపథ్య సంగీతం, పాటలు సినిమాపై ప్రభావం చూపిస్తాయి. చివర్లో చంద్రబోస్ రాసి, స్వయంగా పాడిన పాట మరింతగా ఆకట్టుకుంటుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. కృష్ణమాచారి రచనలో క్రొత్తగా ఏమి లేదు. కథ, కథనాలు పెద్దగా మెప్పించవు.
#RajuYadav
#GetupSrinu
#AnkitaKharat
#Krishnamachary
#TeluguMovies
#Tollywood
#RajuYadavMovie
#SaiVarunaviCreations
#CharismaDreamsEntertainment
#HarshavardhanRameshwar
#SureshBobbili


facebookbit.ly/42Xi82H
Instagraminstagram.com/adhirindhitv2024
welcome to Adhirindhi TV For Business Promotions call : 9989700307



Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Комментарии

Информация по комментариям в разработке