నీరు కరువాయే - బతుకు బరువాయే | Low Cost Innovative Bore Well | Igniting Minds

Описание к видео నీరు కరువాయే - బతుకు బరువాయే | Low Cost Innovative Bore Well | Igniting Minds

Low cost |and innovative bore well |recharge technique| by walk for water |సరికొత్త బోరు రీఛార్జ్ పద్ధతి
Description:
A simple and Cost-effective borewell recharge chamber developed by Walk for Water. Model borewell recharge chamber constructed at Addakula of Mahaboobnagar district.

ఎండిపోయిన, ధార తగ్గిన బోర్లకి జీవంపోసే... రీఛార్జి పద్ధతిని పరిచయం చేసిన వాక్‌ ఫర్‌ వాటర్‌. వాన నీటిని ఒడిసిపట్టి బోరు బావిలోకి పంపడం ద్వారా... పాత బోర్లకి జలకళ వస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలోని క్షేత్రంలో... నమూనా బోరు రీఛార్జ్‌ ఛాంబర్‌ని నిర్మించి రైతులకి అవగాహన కల్పిస్తోంది. ఎకరం పొలంలో ఏడాదికి సగటున 30 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టవచ్చని వాక్‌ ఫర్‌ వాటర్‌ వ్యవస్థాపకులు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
#IgnitingMinds
#GreenIndiaChallenge
#HaraHaiThoBharaHai

Комментарии

Информация по комментариям в разработке