రాత్రుళ్లు సంచరిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పటికీ | స్వయంభూ బ్రహ్మసూత్రశివలింగం|temple near to Hyderabad

Описание к видео రాత్రుళ్లు సంచరిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పటికీ | స్వయంభూ బ్రహ్మసూత్రశివలింగం|temple near to Hyderabad

ఈ అద్భుతమైన శ్రీ కృష్ణుని లీల చూడండి. ఇక్కడి ఆల‌యంలోని శ్రీకృష్ణుడు రాత్రుళ్లు మాన‌వ‌రూపంలో న‌గ‌ర‌సంచారం చేస్తున్నారు. ప్ర‌తిరోజూ ఉద‌యం ఆ విగ్ర‌హం పాదాల‌కు మ‌ట్టి అంటి క‌నిపిస్తుంది. ఇక అరుదైన చ‌తుర్భుజ శ్రీ‌కృష్ణుని విగ్ర‌హం. స్వ‌యంభూ బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగం, స్వ‌యంభూ పార్వ‌తీ మాత‌... ఈ విశేషాల‌న్నీ ఒక‌టే మ‌హిమాన్విత క్షేత్రంలోనే. అది కూడా హైద‌రాబాద్‌కు కూత‌వేటు దూరంలోనే. యెస్ ఫ్రెండ్స్‌... వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌. ఈ వీడియోలో మీరు ఇలాంటి అద్భుత‌, మ‌హిమాన్విత విశేషాలు తెలుసుకోబోతున్నారు. ఇక వీడియో చూడండి. న‌చ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. జై శ్రీ‌కృష్ణ అనే కామెంట్ ఖ‌చ్చితంగా పెట్టండి. ధ‌న్య‌వాదాలు.
Krishna in this temple roams the city in human form at night. Every morning clay is seen at the idol's feet. A rare Charturbhuja statue of Lord Krishna. Swayambhu Brahmasutra Shiva Lingam, Swayambhu Parvati Mata... all these features are in one glorious Kshetra. It is also very near to Hyderabad. Yes, friends... welcome back to Teluguthoughts channel. In this video, you are going to know such wonderful and glorious things. Watch the video. Hit like if you like. Share it. Be sure to comment Jai Srikrishna. Thank you.
(Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.)
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.

Santhana Venugopala Swamy Temple
Location: https://maps.app.goo.gl/Zfs2v6xhodVMF...

Temple Timings: Every Day 6:30am to 11:30am, 5:00pm to 7:00 pm

To Contact me: [email protected]

Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing : VSDC Software

This Video Link:    • రాత్రుళ్లు సంచరిస్తున్న శ్రీకృష్ణుడు ...  
Watch This Also :    • అంతకంతకూ పెరిగిపోతున్న వినాయకుడు | హై...  
Kuntloor Bramhasutra Shivalingam :    • ఈ శివలింగాలను దర్శించుకోవాలంటే రాసిపె...  
Alampur Jogulamba Link:    • అడుగుకో శివలింగం జన్మకో దర్శనం | లెక్...  

#Live Srikrishna #RoamingSrikrishna #krishna #vasudevaya #srikrishna #krishnaleela #mahatyam #satyabhama #rukmini #swayambhu #bramhasutra #shivalingam #umamaheswara #swayambhubramhasutra #venugopalaswamy #santana #santhana #parvatimatha #matha #hyderabadtemples #ghatkesar #mahadevapuram #bibinagar #secrettemples #greattemples #ancienttemples #teluguthoughts #powerfultemples #hyderabad #miraculoustemples #secrettemplesinhyderabad #oldesttemples #top10templesinhyderabad #toptemplesintelangana

Комментарии

Информация по комментариям в разработке