Rama Rama Rajivanayana | Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam |

Описание к видео Rama Rama Rajivanayana | Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam |

"RAMA RAMA RAJIVANAYANA"
"రామా రామా రాజీవనయనా"
(Annamayya Sankirthanam)

గానం & సంగీతం:
పారుపల్లి శ్రీరంగనాధ్

Music & Sung by :
Parupalli Sri Ranganath

Video Editing :
p.s.vibhavan

Publisher : RJ Media Works

(Lyrics: Traditional)

పల్లవి ||
రామా రామా రాజీవనయనా
కామించి నిను చూచె
గక్కన మా చెలియ

చరణం ||
యింతి పిలువనంపె యెడమాటలేలా
యింతలో విచ్చేయు
ఎన్నికగాక
చెంత నిందులకుగా
సెలవి నవ్వేలా
పంతముతో నాకె
పాలింతుగాక
|| రామా రామా ||

చరణం ||
మగువ కాగిట గూడె
మరి సిగ్గులేలా
వెగటురతుల విఱ్ఱవీగుదుగాక
వగల శ్రీ వేంకటేశ
వావిలిపాటి రామ
మిగుల సీతతో
మెఱుతువు గాక
॥ రామారామా ॥

Instagram:   / parupallisriranganath  

Комментарии

Информация по комментариям в разработке