ll Arecanut making process ll వక్క తయారీ విధానం ll వక్క తో లాభాలు పక్కా l

Описание к видео ll Arecanut making process ll వక్క తయారీ విధానం ll వక్క తో లాభాలు పక్కా l

వక్క పంట.....

మన గోదావరి జిల్లాలో కొబ్బరి తోటల్లో అంతర పంట గా పండిస్తున్న వక్క పంట వల్ల లాభాలు అలాగే వక్క పలుకులు ఎలా తయారు చేస్తారు అనే విషయాలు ఈ వీడియో లో చూద్దాం అండి... వక్క పంట గురించి పూర్తి సమాచారం కావాలన్న ,వక్క మొక్కలు కావాలన్న రైతు పితాని భీముడు గారిని సంప్రదించ వచ్చు. ....8520821111..మరియు 9133416126
వక్క తో చేసిన ప్లేట్స్ కు ఇక్కడ సంప్రదించ వచ్చు..


#arecanut #harshasriram77 #andhrapradesh#village #godavari #eastgodavari# #konaseema ##westgodavari
#agriculture #farming #arecanutfarming #supari

Комментарии

Информация по комментариям в разработке