🔴LIVE : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో మీడియా సమావేశం | AP CM Chandrababu | Press Meet @Tirumala

Описание к видео 🔴LIVE : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో మీడియా సమావేశం | AP CM Chandrababu | Press Meet @Tirumala

గడిచిన ఐదేళ్ల పాలన గురించి అందరికీ తెలుసు: ఏపీ సీఎం చంద్రబాబు
గత పాలన ప్రక్షాళన తితిదే నుంచే మొదలుపెడుతున్నా
తిరుమలలో పరిశుభ్రతకు తిలోదకాలిచ్చారు
నేను పర్యటనకు వచ్చినా పరదాలే కట్టారు
గత పాలన వాసనలు మరవలేదు.. మళ్లీ పరదాలు కట్టారు
పరదాలను వెంటనే తొలగించాలని ఆదేశించా
కక్షసాధింపు చర్యలు ఎప్పుడూ ఉండకూడదు
తప్పుచేసిన వాళ్లను ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వరస్వామి కూడా సహకరించరు
మంచివాళ్లను కాపాడుకోవాలి.. చెడును శిక్షించాలని దేవుడే చెప్పారు
నా కుటుంబానికి నేనేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
రాజకీయాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో వారికి వ్యాపారం ఏర్పాటు చేశా
వ్యాపారాన్ని కుమారుడు, కోడలు అంతా చేసుకుంటున్నారు
ఇంతకుముందు కుటుంబానికి సమయం కేటాయించలేదు.. ఇప్పుడు కేటాయిస్తా
ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలని నినాదమిచ్చా
మీ బాధ్యత నిర్వర్తించాలని ప్రజలకు చెప్పా
ప్రజలు గెలిచారు... ఏపీ రాష్ట్రాన్ని నిలబెట్టారు : చంద్రబాబు

నేను ఏఒక్కరివాణ్ని కాదు.. ఐదు కోట్ల ప్రజల వ్యక్తిని: సీఎం చంద్రబాబు
గడిచిన ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టంతో 30 ఏళ్లు వెనక్కి పోయింది
ప్రజా పాలన ప్రారంభమైంది: సీఎం చంద్రబాబు
ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: చంద్రబాబు
ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉండాలి
భారతీయులు ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా ఉంటే అందులో 30 శాతం తెలుగువారుండాలి
సంపద సృష్టించాలి.. పేదవాళ్లకు చేరాలన్నదే నా లక్ష్యం
పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలి
ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం
1995లో సీబీఎన్‌ పాలన ప్రారంభమైంది
అంతకుముందు పరిపాలన అంటే సెక్రటేరియట్‌కే పరిమితం
నేను అధికారంలోకి వచ్చాకే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా
మా పాలన చూసి ప్రపంచ నేతలంతా హైదరాబాద్‌కు రావడం మొదలుపెట్టారు
మంచి పాలన అందిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ: చంద్రబాబు



నా కులదైవం వెంకన్న.. ఏ సంకల్పం చేసినా ఆయన్ను తలచుకుంటా: చంద్రబాబు
వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఘనవిజయం సాధించాం
2003లో వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైంది
అలిపిరి వద్ద క్లైమోర్‌ మైన్స్‌ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డా: చంద్రబాబు
క్లైమోర్‌ మైన్స్‌ దాడి జరిగినప్పుడు సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామే నన్ను కాపాడారు
రాష్ట్రానికి, జాతికి నేను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారు
తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే
దేవాన్ష్‌ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం: చంద్రబాబు

-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке