Ela cheppanu

Описание к видео Ela cheppanu

నీకెలా చెప్పాలి నా ప్రేమను
నా మదిలో జరిగే ఈమాయను
నీకెలా చూపించాలి నా ధ్యాసను
నా ఊహల్లో నింపుకున్న నీ ప్రేమను

ప్రతి ఉదయం నీ చూపు కిరణాలే నా తనువు తాకా lలి నే కమలామై వికసించాలి
రెప్పలు తెరియగానే నీ రూపం చూడాలి
నా చిరు పెదవులపై నీ నవ్వే కావాలి

నీ ప్రేమ తలుపులే నా చుట్టేస్తున్నాయి
నీ చిలిపి అల్లర్లే తెగ గుర్తొస్తున్నాయి

నీ స్పర్శతో నే పులకించాలి నీ పిలుపే నా ఊపిరి గా నిలవాలి

ప్రతిక్షణం నీ ఆలోచనతో కాలం గడిచిపోయేలే
నీ ప్రేమ వర్షం లో నన్ను తడిపేయవా ప్రియా నీ పెదవుల నీ మధువులను అందించవా దరి చేరవా

నా నడుము చుట్టేసి నీ గూటి గిచూళ్ళ్లలో నీకసి కౌగిలిలలో బంధించవా
నా తపన తీర్చగా రావా
వెన్నెలవై జత చేరవా విరహాగ్నిని చల్లార్చవా నీ మొహాల అనుజడిలో మునిగి తేలుతున్నాను
ఈ బాధ నేనింకా తాళలేకున్నాను
నీలో సగమై ఆహాయి అందించనా ఏడు జన్మల బంధాన్ని గా తోడు ఉండనా
తోడు ఉండన... తోడు ఉండన

Комментарии

Информация по комментариям в разработке