పంట మార్చాను సాగులో గెలిచారు || Success Story of Green Chilli Cultivation || Sreekaram Farming

Описание к видео పంట మార్చాను సాగులో గెలిచారు || Success Story of Green Chilli Cultivation || Sreekaram Farming

పంట మార్చాను సాగులో గెలిచారు || Success Story of Green Chilli Cultivation || Sreekaram Farming

రైతు మట్టిలో బ్రతుకుతాడు.. ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు !

ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్త రైతు

ఉద్యోగికి సెలవొచ్చినా.. కంపెనీలకి తాళంపడినా.. ప్రభుత్వాలే స్థంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే “రైతన్న”

రైతు పడని కష్టం లేదు..
రైతు చూడని నష్టం లేదు..
రైతు చూడని చావు లేదు..
మనకి అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప..
రైతు విలువ తెలియదు..

వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది
అగ్రకల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక్క స్పూర్తి రైతన్న

వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు
నిజమైన సంపద, నైతిక విలువలు ఆనందాలు సాగుతోనే సిద్ధిస్తాయి

ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే..
కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు,బంగారం పండిస్తాడు

రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
రైతెప్పుడూ రాజే..!!

Комментарии

Информация по комментариям в разработке