Sukanya Samruddhi Yojana || Beti Bachao Beti Padao || Government Scheme for girls || Scheme details.

Описание к видео Sukanya Samruddhi Yojana || Beti Bachao Beti Padao || Government Scheme for girls || Scheme details.

#SukanyaSamridhiYojana
#Sukanya
#BetibachaoBetiPadao
#postalSchemsForGirls
#CentralGovtSchemsforGirls
#PrettyThoughtsWithPriya
Hello
I'm Priyanka
Today's topic Sukanya Samruddhi Yojana ( Beti Bachao Beti Padao)
Government Scheme for girls
watch full vedio
Please Subscribe my Channel.

చాలామందికి ఈ స్కీమ్ కోసం తెలియదు.కాబట్టి ఇంకా తెలియని అని వారికి ఈ స్కీం కోసం, మరియు బెనిఫిట్స్ కోసం చెప్పడమే ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం.మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ వారికి కూడా పాస్ చేసి ఇంకొంతమందికి ఉపయోగపడతారు అని ఆశిస్తున్నాను.
నేను వీడియో లో చెప్పిన విధంగా మీరు నెల నెల ఎంత కడితే? చివర ఎంత అమౌంట్ వడ్డీతో సహా తీసుకుంటారు అనేది రెండు రకాల ఇన్స్టాల్మెంట్ లకు మాత్రమే చెప్పాను. మీరు అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ లెక్క కట్టుకోవడం కోసం ప్లేస్టోర్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఆప్ యొక్క లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మీీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్్త్ ఎంత అయితే అంతా అక్కడ కాలిక్యులేట్ చేసుకోండి.

Kindly follow the below link
https://play.google.com/store/apps/de...


If you have any Doughts please comment
below.
Thank you for watching.

Комментарии

Информация по комментариям в разработке