Ranamandala Anjaneya swamy Temple Tour | Adoni | ఆదోని రణమండల కొండ పై వెలసిన ఆంజనేయుడు |

Описание к видео Ranamandala Anjaneya swamy Temple Tour | Adoni | ఆదోని రణమండల కొండ పై వెలసిన ఆంజనేయుడు |

Ranamandala Anjaneya swamy Temple Tour | Adoni | ఆదోని రణమండల కొండ పై వెలసిన ఆంజనేయుడు | . కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివార్లలో రణమండల కొండ పై వెలసిన ఆంజనేయ స్వామి ఆలయ చరిత్రను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాం.
ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరముల చరిత్ర కలదు వ్యాసరాయలు చే ప్రతిష్ఠింపబడిన ఆలయంగా తెలుపుతారు ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిశారు.
ఈ రమణ మండల కొండపై అనేక దేవాలయాలు దర్శించుకోవచ్చు .
ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది.
శ్రీ రణమండల ఆంజనేయ స్వామి నీ దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేసుకుంటున్నాను.
ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు🙂🙏🏻🙏🏻🙏🏻
#srigayatrimatha#

Комментарии

Информация по комментариям в разработке