సరళాదేససంది | sarala desa sandhi in telugu by koti examples|dsc tet dhrutha prakruthika sandhi vyaka

Описание к видео సరళాదేససంది | sarala desa sandhi in telugu by koti examples|dsc tet dhrutha prakruthika sandhi vyaka

నాపేరు కోటి. విశాఖపట్నంలో ఒక ప్రభుత్యోద్యోగిగా [from 2017] పనిచేస్తున్నాను.నేను DIET[TTC] విద్యను అభ్యసించటం వల్ల ఉపాద్యాయ వృత్తిపై గల మక్కువతో యీ వీడియోస్ చేస్తున్నాను....ఆదరించగలరు...ధన్యవాదాలు..

my humble requests: *1} దయచేసి acadamic textbooks follow అవ్వండి....vvimp
*2 అనవసరంగా [కొన్ని] payment తో కూడిన classess కోసం ''నిరుద్యోగితా సమయంలో'' దయచేసి డబ్బులు వృధాచేసుకోవొద్దు ..free గా upload చేసే channels చాలా వున్నాయిన వాడుకోండి [ నేను పేమెంట్ అడిగినా నా videosకుడా చూడొద్దు ].
*౩} మీ పై చాల పెద్ద వ్యాపారం జరుగుతుంది[సింహాలు ,పులులు అని వీడియోస్ titles పెట్టుకుంటూ] . pdf's కి ,tea or coffe కి మీకు తోచిన అంటూ.....వృధా చేసుకోకండి.... own notes ప్రిపేర్ చేసుకోండి .మీలో మార్పును మీరే గమనించుకోండి.......
ఒక్కసారి try చేయండి...

#koti #dsc #tet


follow on telegram group:https://t.me/joinchat/OnFgFxwhql0U5Ds...


follow on WhatsApp:https://chat.whatsapp.com/CxYdOb2X2Ck...


follow on face book:  / koti.rakoti.9  


dsc facebook group :   / kotirakoti66  

Комментарии

Информация по комментариям в разработке