నేనూ ఈ ఫ్లాట్ కొన్న అనుభవం - 50 Flats గేటెడ్ Apartment - Vijayawada, MURALI Nagar, ధర చాలా తక్కువ

Описание к видео నేనూ ఈ ఫ్లాట్ కొన్న అనుభవం - 50 Flats గేటెడ్ Apartment - Vijayawada, MURALI Nagar, ధర చాలా తక్కువ

ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీని కొనే స్థోమత ఉన్నవారు మాత్రమే ఫోన్ చేయండి. ప్లీజ్. 🙏🙏🙏.. ప్రాపర్టీని చూడకుండా కొనలేరు.. ఏజెంట్ ఫీజు, టాక్స్ లు అదనంగా వుంటాయి.

ఈ నా అనుభవం మీకు చాలా డబ్బునూ సమయాన్ని పొదుపు చేస్తుంది అనుకుంటున్నా.. మనకు ఎవరూ అన్నివిషయాలలోనూ సపోర్ట్ చేయలేరు.. ప్రాపర్టీ కొనే ఉద్దేశ్యంతో తిరగటానికే చాలా డబ్బు, సమయం వృధా చేయాల్సి వుంటుంది.. మధ్యవర్తి లేకుంటే చాలా పోగొట్టుకుంటాము.. మనం జాగ్రత్తగా వుండాలేగానీ, మద్యవర్తిపై నెపం వేయకూడదు.. మోసగించే వారిని పక్కనపెట్టి, ఖచ్చితత్వానికి సహకరించే మధ్యవర్తి వలన చాలా వరకూ ప్రయోజనం వుంటుంది. మీరు కూడా మీ వంతు విచారించి కొంటే మీకు జీవితకాలపు భరోసాతో ఆనందంగా జీవించగలరు..
నేను ప్రాపర్టీ Xchanger నే అయినా కూడా, నా ప్రయాణంలో నేనూ ఓ ఫ్లాట్ కొన్నాను, ఈ ప్రదేశంలో అన్నిటికీ అనువుగా, నాకున్నంతలో క్లాస్ గా జీవితాన్ని గడపవచ్చు అనిపించింది. పరిశీలించి చూడగా బిల్డర్ గారు రాజీపడకుండా ప్రతీ సామాగ్రిని హై బ్రాండెడ్ తో వాడారు - రాజధాని స్థిరత్వం ఏర్పడ్డాక రియల్ బూమ్ అమాంతం పెరిగిపోయింది కదా, అందరిలాగే ఈ బిల్డర్ గారుకూడా 10 లక్షలు పైగా పెంచి అమ్ముతారనుకున్నాను, కానీ అత్యాశకు లోనుకాకుండా, కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ కదా, త్వరగా 10 రోజుల్లో కొన్నవారికి అప్పజెప్పి వేరే ప్రాజెక్ట్ చేపట్టాలని, చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు.. ఇది నిజంగా కొనే వారికి కలిసివచ్చే విషయం.. రోజూ ధరలు మారుతాయి కనుక మీరూ ఓ సారి వచ్చి చూసి, నా మాటగా కాకుండా మీరే బాగా పరిశీలించి కొనుక్కోండీ - 50 Flats Premium Apartment - Vijayawada, MURALI Nagar. ఇపుడైతే ధర చాలా తక్కువ. బిల్డర్
2 BHK, 3 BHK లు ఇక 3 మరియూ 2 మాత్రమే ఉన్నాయట.

మరిన్ని వివరాలకు ఈ నెంబర్ కు ఫోన్ చేయండీ..

contact :- 9885742 one Seven 2
Mohan Raju

#vijayawada ##property #PropertyNeeds #SR PARADISE # BR Constructions, #home #propertyneeds #realestate #vijayawada #house #property #investment #houseforsale #sr #apartment #Vijayawada properties, #Gated community, #Latest Apartments #Latest properties #Ready to occupy #Ready for possession #Ready to Interior #interiordesign #Vijayawada Interiors #Interior in Vijayawada #Chandrababu properties #Santhi Properties #Santhi Vijayasai #Vinukonda properties

Комментарии

Информация по комментариям в разработке