పాపాగ్ని నది తీరాన, అగస్త్య మహాముని ప్రతిష్టించిన, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం//Sangameshwara temple

Описание к видео పాపాగ్ని నది తీరాన, అగస్త్య మహాముని ప్రతిష్టించిన, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం//Sangameshwara temple

#sangameshwaratemple #sangameshwar #shivalayam #lordsiva #sivaparvathi

ఈ దేవాలయం ఎలా చేరుకోవాలి :
కడప పట్టణం నుంచి వీరపునాయనిపల్లె లేదా కమలాపురంకు చేరుకుని సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. వీరపునాయనిపల్లె నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనిమెల సంగమేశ్వరాలయానికి ఆటోల ద్వారా వెళ్లవచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కమలాపురం నుంచి ఆలయం వద్దకు బస్సు సౌకర్యం ఉంది.

అడ్రస్ :
అనిమెల, వీరపునాయనిపల్లె మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఆలయ సమయాలు:
ఉదయం గంటలు: 6AM - 1 PM. సాయంత్రం గంటలు: 2 PM - 8 PM.

Lord of the Land by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. https://creativecommons.org/licenses/...

Source: http://incompetech.com/music/royalty-...

Artist: http://incompetech.com/

Комментарии

Информация по комментариям в разработке