పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి || Cotton best management practices || Karshaka Mitra

Описание к видео పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి || Cotton best management practices || Karshaka Mitra

Better Management Practices for Cotton Cultivation
Best Practices for Nutrient & Weed Management, Sucking pest Control in Cotton Cultivation
How to Control Jassid, Whitefly, Aophids & Thrips in Cotton Crop
పత్తి సాగులో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన మైలైన యాజమాన్యం, సస్యరక్షణ
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వర్షాధారంగా ఇతర పంటల కంటే పత్తి సాగలో మంచి ఆర్థిక ఫలితాల వస్తుండటంతో ఏటా ఆ పంట విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. నూటికి 99 శాతం మంది రైతులు బీటీ పత్తి రకాలను సాగుచేస్తున్నారు. వర్షాధారంగా పెరిగే ఈ పంటలో దిగుబడి అనేది వాతావరణ అనుకూలతపై ఆధారపడి వున్నా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా రైతులు ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. అధిక వర్షాలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులు, పంట చివరి వరకు రసం పీల్చు పురుగుల దాడి అనేవి పత్తి సాగులో ప్రతికూల అంశాలు కాగా, పంట ఆరోగ్యంగా పెరిగేందుకు రైతు చేపట్టే యాజమాన్య, సస్యరక్షణ చర్యలు, ప్రతికూల పరిస్థితులను అధిగమించి మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ప్రధానంగా పోషకాలు, కలుపు యాజమాన్యం, రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగుల నివారణ వంటివి దీనిలో కీలక భూమికను పోషిస్తున్నాయి. మేలైన యాజమాన్య పద్ధతులతో పత్తిలో ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని సాధించవచ్చు. నీటి వసతి వుంటే ఎకరాకు 15 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి తీసే వీలుంది. వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

#Cottoncultivation #cottonsuckingpest #cottonbestpractices


Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке