ఎవరీ పెమ్మసాని..? | Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Exclusive Interview | Aadhan

Описание к видео ఎవరీ పెమ్మసాని..? | Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Exclusive Interview | Aadhan

Watch here for Aadhan exclusive interview with Guntur prominent TDP leader Dr. Pemmasani Chandrasekhar, native of Burripalem.He discussed about why people of Guntur should vote him in upcoming 2024 Lok sabha elections, Also elaborated how TDP will prosper the state after coming into rule after the AP Elections 2024 under the leadership of Chandrababu naidu.

Who is Pemmasani Chandrasekhar ?
Dr. Pemmasani Chandrasekhar is certain to contest from Guntur Lok Sabha constituency as TDP nominee and also founder & CEO of UWorld.

#PemmasaniChandrasekhar #Guntur #TDP #loksabhaelection2024 #uworld #apnews #apelections #telugunews #teluguinterviews #politicalanalysis #chandrababu #pawankalyan #aadhantelugu

Interview Chapters:

3:47 తెలుగుదేశం మీ అభ్యర్థిత్వం కన్ఫర్మ్ చెయ్యగానే అందరూ మీ గురించి వెతికారు అసలు మిమ్మల్ని గుంటూరులో ఎంతమంది గుర్తుపడతారు ,ఎంతమందికి మీరు తెలుసు
7:15 రాజకీయం అంటే గ్రౌండ్ లో ఉండాలి (ప్రజల్లో ఉండాలి ),గ్రౌండ్ లో తిరగాలి మరి మీరేం చేసారు అసలు మీరెంత తిరిగారు
7:45 అంటే మీరు గుంటూరుకు నాన్ లోకల్ అనుకోవచ్చా
8:12 ఎవరీ పెమ్మసాని ,ఎన్నికలకు ఎన్నికలు మధ్య వచ్చే NRI అనే ప్రచారం మీకు ఇబ్బంది కలిగించలేదా
9:33 మీరు ,మీ కుటుంబం ,మీ వ్యాపారాలు హైదరాబాద్ లో ఉంటె ఆంధ్రలో రాజకీయం ఎలా చేస్తారు అనే ప్రశ్నప్రత్యర్ధులు అడిగితే ఏం సంధానం చెబుతారు
10:09 మీ ఊరు బుర్రిపాలెం అంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారితో అనుబంధం ఉందా
10:19 మహేష్ బాబు రీల్ శ్రీమంతుడు అయితే మీరు రియల్ శ్రీమంతుడు అంటారు అంతా మరి మహేష్ బాబు తో కూడా అంటే అనుబంధం ఉందా
10:44 గల్లా జయదేవ్ స్థానం లో మీరు రాబోతున్నారు ఆయన ఎలాంటి దారుణ పరిస్థితుల్లో వైదొలిగారో చూసాక మీకు కూడా వ్యాపారాలు ఉన్నాయి మీ మేడ మీద కూడా కత్తి పెడితే ఏంచేస్తారు
13:30 అమెరికాలో పెద్ద డాక్టర్ ఎంతో సాధించారు ,ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు దాన్ని వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు
15:57 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చూస్తే చొక్కాబొత్తాలు తీసేసి ,బూతులు మాట్లాడుతూ,రకరకాల వీడియోలు చేసేవారే రాణిస్తారని
ప్రజలు అనుకుంటున్నారు మీకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ లేదు ఎలా రాణిస్తారు
17:17 నోటికి మాత్రమే పనిచెప్పే రాజకీయనాయకుల్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది
18:09 ఎందుకు తెలుగుదేశం పార్టీనే ఎంచుకున్నారు మెలాంటివాళ్ళుజ్ టీడీపీ కే ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు
19:12 ఎవరు మీకు రాజకీయాలో ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ ఆ చంద్రబాబు ఆ
20:10 టీడీపీలో ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయని అంటున్నారు ఒకటి చంద్రబాబు ,రెండు లోకేష్... మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు
22:04 టీడీపీ లో టికెట్ రావాలంటే తండ్రీ కొడుకుల్లో ఎవరి కంట్లో పడితే వస్తుంది
22:30 మీకు టికెట్ రావటానికి మాజీ NRI అనే ట్యాగ్ ఉపయోగపడలేదా
23:15 2009 నుండి టీడీపీకి ఆర్ధికంగా అండ దండగ ఉన్నాడు అనే ప్రచారం ఉపయోగపడిందా
24:54 ఎన్ని కోట్లు పార్టీకి ఖర్చుపెట్టారు ఇప్పటివరకు
25:16 కామధేనువుల్లాంటి NRI లకే టీడీపీ టికెట్లు ఇస్తోంది అనేది వాస్తవం కాదా
26:05 కార్యకర్తలకే సీటు ఇవ్వాలి అనేవాళ్ళు మిమ్మల్ని చూసి కార్యకర్త కాకపోయినా సీటు ఇచ్చారు అంటే ఏంసమాధానం చెబుతారు
27:08 ఎప్పుడైనా ఊహించారా గుంటూరు పార్లమెంట్ స్తానం నుండి పోటీ చేస్తా అని
28:03 రేపు టఫ్ ఫైట్ ఎదురైతే ఎలా ఎదుర్కుంటారు ,గెలుపుకోసం మీ ప్రణాళిక ఏమిటి
28:27 జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను ఎలా ఎదుర్కుంటారు మీ ప్రత్యర్థి కూడా ఆర్ధికంగా బలమైన వ్యక్తి కదా
30:45 మీపై జరిగే ప్రచారాలను తిప్పికొట్టటంలో మీరు వెనుకబడ్డారు అనుకుంటున్నారా ? డిఫెన్స్ ఆడుతున్నాం అనిపిస్తోందా
32:21 రాజకీయాలోకి వచ్చారు మీ బిజినెస్ పక్కన పెట్టాలి మీరు లేకుండా కొన్ని ఎత్తుపల్లాలు చూడాల్సి వస్తుంది
అందుకు సిద్దమేనా లేదంటే జయదేవ్ లాగా మళ్లీ అటువెళ్లే పరిస్థితి వస్తే
33:15 మీరు అధికారంలోకి వస్తే గుంటూరు కోసం ఏంచేస్తారు ,ఈ రాష్ట్రము కోసం ఏం చేస్తారు మీ అమెరికా పరిచయాలను ఎలా ఉపయోగిస్తారు
36:33 మీరు రేపు ఎంపీ అయితే పరిష్కరిద్దాం అనుకున్న సమస్యలు ఏమున్నాయి మీరు చూసి తెలుసుకున్నది ఏమిటి
37:20 అమరావతి విషయంలో మీ స్టాండ్ ఏమిటి ?
38:07 జగన్మోహన్ రెడ్డి అది కమ్మరావతి,,కమ్మోళ్ల కోసం కట్టాడు అంటున్నాడు కదా
38:42 గుంటూరు పార్లమెంట్ లో గెలవాలి అంటే ధన బలంతోపాటు కుల బలం కావాలంటారు మరి మీకు కులబలం ఎంతుంది
40:40 జగన్ ఒక్కచాన్సు గెలిపించింది మరోక్క అని అడిగితే
ఛాన్స్ గెలిపిస్తుందా
42:45 జనసేన ఎలా సహకారం అందిస్తోంది
43:20 షర్మిల ఫాక్టర్ ఎలా ఉపయోగపడుతుంది మీకు
43:38 రాజకీయాల్లో మీ లక్ష్యం ఏమిటి
44:00 కొంతమందిలా తప్పుకోడు ,పారిపోడు అనే నమ్మకం కలిగించగలరా


We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!

#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive


For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: [email protected]


Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel :    / @aadhanfoodandtravel  
Aadhan Adhyatmika :    / @aadhanadhyatmika  
Aadhan Talkies :    / @aadhantalkies  

Please Like, Share and Comment in Comment Box

Thank You For Watching

Комментарии

Информация по комментариям в разработке