ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఏది ..?ఉండకూడదు ఏది..?వీడియో సాంగ్

Описание к видео ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఏది ..?ఉండకూడదు ఏది..?వీడియో సాంగ్

#calvary #calvaryministries #hossann #iforgoavijeparsadaredi #bouilive jayashali #csristian #jesus #jesuschrist #pjames #desireofchristinspirationalvideo #krupa_gospel_ministries #wcml




ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి ఉండకూడనిది ఒకటి అది ఏంటి ?శరీరానికి రోగం వస్తే మందులు వాడుతూ ఉంటాం కానీ ఆత్మకు రోగం వస్తే ఔషధం ఎక్కడ దొరుకును శరీరానికి సంబంధించిన రోగంతో చనిపోతే నరకానికి వెళ్ళము కానీ
ఆత్మకు సంబంధించిన రోగముతో చనిపోతే నరకానికి వెళతాము ఈ పాట ద్వారా ఆత్మకు సంబంధించిన రోగమేంటో
తెలుసుకోవాలని అని ఆశ ఉందా తప్పక ఈ పాట వినండి ఈ పాట విన్న మీరందరూ దేవునికి దగ్గర కావాలని
ఇట్లు మీ సహోదరుడు దేవదాస్ ఒక ఆశ మొబైల్ నెంబర్ 9902147213

Комментарии

Информация по комментариям в разработке