pooche poolalona old telugu happy & sad song from movie - geetha - 1973

Описание к видео pooche poolalona old telugu happy & sad song from movie - geetha - 1973

ఈ మూవీ కానీ పాటలు వీడియోస్ కానీ నా దగ్గర లేవు. ఈ పాట రెండు వెర్షన్ (Happy & Sad) కలిపి పెట్టాను.బాలు గారికి మంచి పేరు తెచ్చిన పాటలలో ఇదొకటి. ప్రసాదబాబుకి హీరోగ మొదటి సినిమా అని, లీలారాణి ఈ మూవీ time లో ఆత్మహత్య చేసుకున్నదని అనేవారు. మీ అభిప్రాయాలు షేర్ చెయ్యండి.
చిత్రం : గీత (21.12.1973)
నటీ నటులు: ప్రసాదబాబు, లీలారాణి, రేలంగి,ముక్కామల,కె.వి. చలం
గీత రచయిత : జి. కృష్ణమూర్తి
సంగీతం : సత్యం
నేపధ్య గానం : ఎస్.పి. బాలు

Комментарии

Информация по комментариям в разработке