Rajaa nee sannidhilone untanayya|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య||Bro John J|| Telugu Christian Song

Описание к видео Rajaa nee sannidhilone untanayya|| రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య||Bro John J|| Telugu Christian Song

“రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య” “2”

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య “2”

“నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య” “2”

“రాజా నీ సన్నిధిలోనే”

1. “నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం

ఆరాధించుకొనే విలువైన అవకాశం” “2”

“కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును

బాధల నుండి బ్రతికించుటకును” “2”

నీవే రాకపోతే నేనేమైపోదునో “2”

“నేనుండలేనయ్య”

2. “ఒంటరి పోరు నన్ను విసిగించిన

మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా” “2”

“ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు” “2”

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య “2”

“నేనుండలేనయ్య”

3. “ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా

ఏ దారిలొ నడిపిన నీ వెంటే నడిచోస్తా” “2”

“విశ్వానికి కర్త నీవే నా గమ్యము

నీ బాటలొ నడుచుట నాకెంతో ఇష్టము” “2”

నిన్ను మించిన దేవుడే లేడయ్య “2”

“నేనుండలేనయ్య

Комментарии

Информация по комментариям в разработке