ABN MD Vemuri Radha Krishna's Wife Passes Away

Описание к видео ABN MD Vemuri Radha Krishna's Wife Passes Away

ABN ఆంధ్రజ్యోతి సంస్థల MD వేమూరి రాధాకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ అనారోగ్యంతో .. కొన్ని వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా సేవలందించారు. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

#LatestNews
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке