కార్చిచ్చును తట్టుకుని.. హాలీవుడ్‌లో కుమ్మేస్తున్నబాలయ్య | Balakrishna Daaku Maharaaj -TV9

Описание к видео కార్చిచ్చును తట్టుకుని.. హాలీవుడ్‌లో కుమ్మేస్తున్నబాలయ్య | Balakrishna Daaku Maharaaj -TV9

ఇప్పుడు తెలుగు సినిమాలకు USA ఓ పెద్ద మార్కెట్‌ గా మారింది. మన ప్రొడ్యూసర్ల జేబులను కాస్త గట్టిగానే నింపుతోంది. ఇక ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ రిలీజ్ డాకు మహారాజ్ కూడా ఇదే చేసింది. ఓ పక్క కార్చిచ్చుతో లాస్‌ ఏంజిల్స్ రగిలిపోతున్నా.. ఇంకో పక్క మంచు తుఫానుతో అమెరికావణికిపోతున్నా... డాకు మహారాజ్‌ మూవీ మాత్రం యూఎస్‌ఏలో బిగెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇదే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ పెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#daakumaharaaj #balakrishna #VedaAgrawal
credits : sateesh chandra / Producer

Комментарии

Информация по комментариям в разработке