ఎన్నాళ్ళు వేచాను ఓరామ... లిరిక్స్, మరికొన్ని భక్తి గీతాల కోసం డిస్క్రిప్సన్లో చూడండి..

Описание к видео ఎన్నాళ్ళు వేచాను ఓరామ... లిరిక్స్, మరికొన్ని భక్తి గీతాల కోసం డిస్క్రిప్సన్లో చూడండి..

శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి,
సారవకోట, శ్రీకాకుళం 532427
9398777341

భయమేలనే మనసా..
   • "భయమేలనే మనసా" జీవిత సత్యాన్ని గుర్తు...  
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..
   • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. న...  
అంతయు నీవే హరి పుండరీకాక్ష..
   • అంతయు నీవే హరి పుండరీకాక్ష..  
వేదాంత వీదులలో విహరించు గిరిధారి..
   • "వేదాంత వీదులలో విహరించు గిరిధారి"  మ...  


(తిలక్ రాగం)

అసుర సుర వంశవి రామ
లోకాభి రామ
భవ్య గుణధామ
పావన దివ్యనామ
అర్కకుల సోమ నిష్కామ
అఘవి రామ
రామ క్షమింపుమా..
పరంధామ రామా....

రామా.. రఘురామా
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా..
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా..

నీ అండ నేచేర రాలేను రామా
నా కొండకే నీవు రావయ్య రామా
ఏ జన్మకైనా..
నా జపము నా తపము..
నీవే నీవే రఘురామా
జగధభి రామా.. జానకి రామా.. జయరామా.. శ్రీరామా

ఎన్నాళ్లు వేచేను ఓ రామా..

సీతమ్మ సేమం తెలిపానే..
నీ తమ్ముని ప్రాణం నిలిపానే (2)
మహిరావణుని గుట్టు చెప్పానే.. నిను మూపునయిడుకొనిమోశానే
ఇంతగ కొలిచిన నీ పదదాసుని..
ఇంతగా కొలిచిన నీ పదదాసుని ఎటుల మరచితివయ్యా రామయ్యా..

ఎన్నాళ్లు వేచేను ఓ రామ..

పూలు వేరైన పూజ ఒకటని
నేటికి తెలిసెను ఓం దేవా
రాముడవైన కృష్ణుడ వైన
ఆది దేవుడవు నీవేనయా (2)
హరే రామ హరే కృష్ణ (2)
హారే రామ్ హారే కృష్ణ (2)
రామా....
...

Комментарии

Информация по комментариям в разработке