Mangalam Girijambika Sangaa .. (Mahatma Sri Appala Vishwanatha Sharma..) by Kodakandla Radhakrishna

Описание к видео Mangalam Girijambika Sangaa .. (Mahatma Sri Appala Vishwanatha Sharma..) by Kodakandla Radhakrishna

Mangalam Girijambika Sanga Karunantharanga ..
is a Mangala Harathi about Lord Shiva .
composed by Mahatma Sri Appala Vishwanatha Sharma garu Pandurangashramam Telangana State

..మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదనమదహర సాంబశివలింగా 2
మంగళాంగ సృశుంగ వృషభ తురంగజిత మాతంగ సంగర 2
రంగనిర్జిత దనుజ భవభయ భంగదృత గంగాతరంగ !!మంగళం!!

నీలలోహిత భస్మమయఫాలా, హరకాల కాల
ఫాలలోచనకలిత ఫణిజాలా2
పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణజాల కరతల 2
శూలనతపరిపాలదేవ దయాలవాల సుశీల జయ జయ !!మంగళం!!

చండికాప్రియ చండభుజదండా రాకేందుమండల మండితాభ్ర కిరీట ధృతరుండా2
డండిడిండిమ డమరునాదమజాండభాండము నిండనిండగ చండతరశంఖంబుమ్రోగ అఖండ తాండవ లీలసల్పుమ !!మంగళం!!

యక్ష రక్షిత కక్ష శ్రితపక్షా దక్షాధ్వరక్షర రూష్టదుష్ట విపక్ష నిటలాక్షా 2
దక్షరాక్షస శిక్ష తక్షణ మోక్షద విరూపాక్ష సుందర
వక్ష ధృత రుద్రాక్ష దేవాధ్యక్ష విషభక్షణ క్షమ శుభ !!మంగళం!!

మల్లికార్జున శర్వ సర్వేశా కైలాసవాసా
మహిత వైభవ పాప చయ నాశా 2
ఎల్లవేళల యుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు 2
చల్లగా గొనుమయ్య మదిరంజిల్లగా విశ్వేశ నుత శుభ !!మంగళం!!..

..మహాత్మా శ్రీ ఆప్పాల విశ్వనాథ శర్మ గారు, పాండురంగాశ్రమము, తెలంగాణ రాష్ట్రం..






#sriradhakrishnasharma

#YouTube

#mangalamgirijambikasanga

#shivabhajan

#shivaharati

@YouTube

#mahadeva

#dasaranvarathri

Please Subscribe Our channel

Radha Krishna Namasmaranam

🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке