ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకుల తాకిడి

Описание к видео ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకుల తాకిడి

ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు సందర్శకులు భారీగా ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తున్నారు. పరుగులు పెడుతున్న కృష్ణమ్మ చిత్రాలను తమ సెల్‌ ఫోన్‌లలో బంధిస్తూ వారంతా మురిసిపోతున్నారు.
#eenadunews #eenadu #prakasambarrage #vijayawada

Комментарии

Информация по комментариям в разработке