Dum Dum Dol Baja | Dongodu | Ravi Teja, Kalyani | K. S. Chithra, Valisha Babji | Telugu Songs

Описание к видео Dum Dum Dol Baja | Dongodu | Ravi Teja, Kalyani | K. S. Chithra, Valisha Babji | Telugu Songs

"Get Ready to Groove with Ravi Teja! 💥🎶 'Dum Dum Dol Baja' from Dongodu – A Foot-Tapping Telugu Hit! Kalyani’s Charm, K. S. Chithra’s Melodious Voice & Valisha Babji’s Beats Will Make You Dance Nonstop!"

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
   / tipstelugu  

Song Details :
Song Name: Dum Dum Dum
Singers : K. S. Chithra, Valisha Babji
Music Director: Vidyasagar
Lyricist: Sirivennela Seetharama Sastry

Movie Details :
Cast : Raviteja, Kalyani
Director: Bhimaneni Srinivasa Rao
Producer: Bheemaneni Roshitha Sai

Lyrics:
డుం డుం డుం డుం
డోలు మోగే పెళ్లి సందడిలో
ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం

గుమ్ గుమ్ గుమ్ గుమ్
గాలి రేగే పూల పందిరిలో
వరాల వైభవం తెచ్చింది సంబరం

మీసమున్న మహారాజులంటి
మా ముందు ఇంత చొరవా
పువీసమైనా వినయం అనేది
చూపించనంత తెగువా

తీసుకున్న మర్యాదలన్ని
సరిపోవు అంటు తగువా
ఊసుతోని రుసరుసలేగాని
సరదాలు మీకు కరువా

ఆడ పెళ్లి పరివారం
అణిగి ఉంటె ఆచారం
కోతి మంద అధికారం
చూస్తే మాకు వెటకారం

మా కోపం వచ్ఛే వేళాకోళం చేస్తూ ఉంటె
ఈ వ్యవహారం పోదా చాలా దూరం

శుభ ముహూర్తం సాక్షిగా క్షమిస్తాం ఓర్పుగా

డుం డుం డుం డుం
డోలు మోగే పెళ్లి సందడిలో
ముత్యాల తోరణం
ఇచ్చింది స్వాగతం

వీలుచూసి నీ వాలు జడకి
పని చెప్పు జాలి పడక
గాలమేసి నీ మొగుడి కాలు
కట్టేయి కదలనీక

హొయ్ నంగనాచి నఖరాలు చూసి
నిలువెల్ల కరిగిపోక
హొయ్ లొంగదీయ మన పురుషజాతి
పవరేదో మరిచిపోక

పస్తులుంటె వ్యామోహం
భర్త గారు దాసోహం
రెచ్చిపొతే ఆ విరహం
తప్పదింక తుది కలహం

ఆ సత్యాకృష్ణుల కాలం నుంచి మామూలేగా
కాళ్ళే పట్టి రాజి కోరే వేదం

పడుంటే బుద్దిగా భరిస్తాం ముద్దుగా

డుం డుం డుం డుం
డోలు మోగే పెళ్లి సందడిలో
ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం

గుమ్ గుమ్ గుమ్ గుమ్
గాలి రేగే పూల పందిరిలో
వరాల వైభవం తెచ్చింది సంబరం

Join Us On:
   / tipstelugu  
   / tipsofficial  
   / jhankargaane  
   / 90sgaane  
   / tipsfilms  
   / tipspunjabi  
   / tipsbhojpuri  
   / tipsmarathi  
   / bhaktiprem  
   / volume  
   / tipsrajasthani  
   / tipsharyanvi  
   / tipsibadat  
   / tipstamil  
   / tipsgujarati  
   / tipsmalayalamofficial  
   / tipssindhi  
   / tipskannada  

telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Комментарии

Информация по комментариям в разработке