AP Land Rights Act | Turns Controversial | ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కు చట్టం | Idisangathi

Описание к видео AP Land Rights Act | Turns Controversial | ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కు చట్టం | Idisangathi

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కు చట్టం కేంద్రంగా పెనుదుమారం రేగుతోంది. ఒకప్పుడు.... ప్రజలు స్థిరాస్తుల వివాదాల పరిష్కారం కోసం సివిల్‌ కోర్టుల్ని ఆశ్రయించేవారు. కొత్త చట్టం...ఆ విధి నుంచి సివిల్‌ కోర్టులను తప్పించి ట్రైబ్యూనళ్లను పరిష్కారాల కోసం ఏర్పాటు చేసింది. అంటే అన్నీ అధికారుల స్థాయిలో పరిష్కారాలు చూపిస్తారు అన్న మాట. కానీ ఇప్పటికే అధికారుల తప్పిదాల వల్ల భూసమస్యల పరిష్కారాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న రైతులు మళ్లీ వాళ్ల దగ్గరకే పరిష్కారం కోసం వెళ్లడమంటే ఏంటి? పైగా చిన్న, సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూముల కబ్జాకు ఈ భూహక్కుల చట్టం ఆస్కారం ఇస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. న్యాయవ్యవస్థకు ప్రజలను దూరం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మరి, ఈ చట్టంను వైకాపా ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది..? దీని ద్వారా ఏయే వర్గాల ప్రజలు నష్టపోతారు...? ఇప్పుడు చూద్దాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке