నడికుడి బైపాస్ రోడ్డు | Nadikudi Bypass Road | NH 167AD | TheLerner

Описание к видео నడికుడి బైపాస్ రోడ్డు | Nadikudi Bypass Road | NH 167AD | TheLerner

నడికుడి బైపాస్ రోడ్డు | Nadikudi Bypass Road | NH 167AD | TheLerner

పల్నాడు ప్రజానీకానికి ప్రణామములు,
నడికుడి బైపాస్ రోడ్డు
ఇది నడికుడి రైల్వే బ్రిడ్జి నుండి మొదలై , నడికుడి రైల్వే స్టేషన్ రోడ్డుకి దగ్గర వెళ్లి పాత మాచెర్ల రోడ్డులో కలుస్తుంది .
అక్కడి నుండి అద్దంకి నార్కట్ పల్లి హైవే లో కలుస్తుంది.

ఒకరకముగా అన్ని విధాలుగా ఈ బైపాస్ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది.

#nadikudi #dachepalli #bypass #travel #gurazala #piduguralla

Комментарии

Информация по комментариям в разработке