ప్రకృతి దానిమ్మ.. రూ.కోటి 80 లక్షలు.. |pomegranate farming | శ్రీమతి లక్ష్మీ సుజాత. 8790870093

Описание к видео ప్రకృతి దానిమ్మ.. రూ.కోటి 80 లక్షలు.. |pomegranate farming | శ్రీమతి లక్ష్మీ సుజాత. 8790870093

#raitunestham #naturalfarming #OrganicFarming


ప్రకృతి వ్యవసాయంలో.... శ్రమ, పంటల నిరంతర పర్యవేక్షణ, కషాయాలు - మిశ్రమాల వినియోగంపై పూర్తి అవగాహన ఉంటే... మంచి ఫలితాలు పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు, మంచి ఆదాయం సాధించవచ్చు. ఇదే సూత్రంతో... ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామానికి చెందిన శ్రీమతి లక్ష్మీ సుజాత.. దానిమ్మ సాగు చేస్తున్నారు. 35 ఎకరాల వ్యవసాయ భూమిలో 25 ఎకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. భగువాన్ రకంతో రూ.కోటి 80 లక్షల విలువైన పంట తీస్తున్నారు. ఖర్చులు పోను మంచి లాభాలు అందుకుంటున్నారు. పంట నాణ్యంగా ఉంటే.. మార్కెట్ లో మంచి రేటు లభిస్తుందని చెబుతూ సాగు వివరాలు తెలియజేశారు. 8790870093

☛ Subscribe for latest Videos -    • ఆహారానికి నిజమైన నిర్వచనం .. డాక్టర్ ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке