కాశీమజిలీ కథలు 8 - రెండవ మజిలీ కథ - వసంతుని కథ - Kasi Majili Kathalu 8

Описание к видео కాశీమజిలీ కథలు 8 - రెండవ మజిలీ కథ - వసంతుని కథ - Kasi Majili Kathalu 8

మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
https://www.youtube.com/ajagava?sub_c...


కాశీమజిలీ కథలు ఎనిమిదవరోజు - రెండవ మజిలీ కథ - వసంతుని కథ


క్రితం భాగంలో వరప్రసాదులు అయిదుగురూ కలిసి కానీనమహారాజుకు బుద్ది చెప్పిన దేవతావస్త్రముల కథను చెప్పుకున్నాం. ఆ తరువాత మణిసిద్ధుడు, కోటప్పా కలిసి మళ్ళీ కాశీవైపుగా నడక ప్రారంభించడం. అలా రెండవ మజిలీకి చేరుకోవడం. పూజ, భోజనాలు పూర్తయ్యాక మళ్ళీ మణిసిద్ధుడు కోటప్పకు వరప్రసాదులు కానీనమహారాజు రాజ్యం నుండి తప్పించుకున్న తరువాయి కథను చెప్పడానికి సిద్ధపడడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఈరోజు, ఆ తరువాత జరిగిన కథలోకి వెళదాం…#RajanPTSK #KasiMajiliKathalu #TeluguStories

Комментарии

Информация по комментариям в разработке