అంతా నా మేలుకే-Antha na meluka||Telugu Christian songs|Latest jesus songs|Dr.asher andrew|waytoLIFE|

Описание к видео అంతా నా మేలుకే-Antha na meluka||Telugu Christian songs|Latest jesus songs|Dr.asher andrew|waytoLIFE|

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)

అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను

కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)       ||అంతా||

ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2)       ||అంతా||

సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము – నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా||

నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||

#latestsongs #anthanameluke #jesussongs #songs #lyricvideo #jesussongs #jesusmelodysongs #worshipsongs #worshipmusic #lyricvideo #holybible #subscribe #viralvideo #lyricvideo
latest Christian songs,latest worship songs, Jesus songs,jesus melody songs,jesus new songs, Hosanna ministries songs,latest Hosanna ministries songs, Hosanna ministries song,dr Asher Andrew songs,antha na meluke song,antha na meluke aradhana song, Christian antha na meluke song, #christiansongs #jesus #song

Комментарии

Информация по комментариям в разработке