Hasta Nakshatra Born Beauty and Knowledge ||హస్తా నక్షత్రం వారు ఒకటి తలచితే దైవము ఇంకొకటి ఇస్తుంది

Описание к видео Hasta Nakshatra Born Beauty and Knowledge ||హస్తా నక్షత్రం వారు ఒకటి తలచితే దైవము ఇంకొకటి ఇస్తుంది

Centering on the zodiac of Virgo, Hasta nakshatra is demarcated by the powerful symbol of a fist. Reflecting the inherent power of its planetary and divine lord, Hasta nakshatra embodies the general characteristics of luster, luminosity, brilliance, strength, beauty and knowledge. Symbolically upheld with the power of a fist, it also includes strength, togetherness and power in its general attributes. Projecting the magical sway of hand, Hasta nakshatra stands for conquest, knowledge, wisdom and control.
Spirituality, close bonding and inclination towards music also feature in the general characteristics of natives born under Hasta nakshatra.
హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, రాస్యాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి (గేదె). ఈ నక్షత్రజాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధము చేసుకుంటారు. అడగ గనే సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు.వివాహం కొంత ఆలస్యమవచ్చు. వ్యుహాలు రహస్యము అయినా కొదరికి మాత్రము చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూరప్రాత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితములో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింప్పుకు కొంత కాలము వేచి ఉండాలి.జీవితంలో కొన్ని సంఘటనలు వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడము వలన వైవాహిక జీవితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.మనము ఒకటి తలచితే దైవము ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు వీరికి చాలా మేరకు కలిసి రాకపోవచ్చు. సహోదరీ వర్గము పటత్ల అభిమానము కలిగి ఉంటారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. సంతానము పేరు ప్రతిష్తలు తెస్తారు.
#Hastaisninthstar,
#Hastanakshatramislucky,
#Hastabornveryintellectuals,
#Hastastarcharectors,
#Hastanakshatraswabhavam,
#Hastanakshatragunaganalu,
#Hastanakshatradoshalu,
#Hastastarremedies,
#Hastanakshatrapariharalu,

Комментарии

Информация по комментариям в разработке