|| Podili konda ||

Описание к видео || Podili konda ||

పొదిలి కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

ప్రతి శనివారం మంచిగా ఉంటుంది పూజలు , వేటలు జరుగుతాయి ,
పొదిలి నుండి 5 కిలోమీటర్ల దూరం లో కొండ ఉంటుంది అక్కడ నుండి కొండ పైకి దగ్గరే ఒక మైల్ ఉండొచ్చు

పొదిలి - కంబాలపాడు నుండి వెళ్ళవచ్చు
లేదా
పొదిలి - మర్రిపూడి నుండి అయినా వెళ్ళవచ్చు

రెండు మార్గాలు ఉన్నాయి

మట్టి రోడ్డులు మాత్రమే కొండపైకి

వెళ్లే వాళ్ళు జాగర్తగా వెళ్లండి

చిన్న చిన్న కార్లు వెళ్ళలేవు

బోలోరో జీప్ వెళ్ళగలవు
#podili #podilikonda #temple #travelvlog #travel #traveling #travelblogger #forest #blogs #vlogs #railwaystation #mountains #andhrapradesh #ap #tourism #touristplace

Комментарии

Информация по комментариям в разработке