America Bonam | Bonalu Song 2024 | 4K | Aditi Media Arts | Bhole | Varam | Madeen | Sekhar Vikkhyath

Описание к видео America Bonam | Bonalu Song 2024 | 4K | Aditi Media Arts | Bhole | Varam | Madeen | Sekhar Vikkhyath

America Bonam | Bonalu Song 2024 | 4K | Aditi Media Arts | Mohit Karpuram | Bhole Shavali | Varam | Madeen Sk | Reenu Sk | Sekhar Vikkhyath

#Americabonam #Bonalusong #latestbonalusong2024 ###Bholeshvali #bigbossbhole #Bigbossbholebonamsong #bholebonamsong2024 #Reenusk #MadeenSk #Sekharvikkhyath #Arunkoluguri #Singervaram #Anilkandukuri #Reenuskbonamsong
#Reenuskbonamsong2024
#Bholebonamsong2024 #Latestbonamsongs2024 #Telanganabonamsongs2024 #Newbonamsongs2024 #Newbonalusongs2024 #Newbigbossbholesongs2024 #AmericaBonalu #FloridaBonalu #indianfolksongs #indianfolkmusic #indianfolksong #telugusongs #telangana #telangananews #indiansongs #tollywood #tollywoodupdates

Producer: Mohit Karpuram
Lyrics & Director : Sekhar Vikkayath
Actors: Bhole Shavali, Reenu Meenu Sk & Inaya
Music : Bhole Shavali
Programming : Madeen Sk
Singer : Bhole, Varam
Editing - Di & Dop : Arun Koluguri
Choreographer : Anil kandukuri
Poster : Sagar Mudiraz
Technical Advisor : Pulla Pavan Kumar
Direction team : Gona Venkatesh Naidu
Ramakrishna Balusu ,Sanjeeva Chandu
Asst choreographer : Jaggu
Making videos : Raju
Lighting dept : Raju
Art Director : Chandu
Set designer : Srikanth
Makeup : Ganesh ,Shannu ,Prasad , Hari
Hairstylist : Nagamani



మాయామి ఫ్లోరిడాలో డప్పుల మోతా...
డల్లాసు, అట్లాంటాలో జమిడికమోతా...
కొలంబస్ లో కొలువైంది కొమ్ములమొత్తా...
ఖండ ఖండాలు ధాటి అమెరికాలో మోగుతాంది మన బోనాల జాతా....

పోశమ్మతల్లి బొట్టు పెట్టినం,
మైసమ్మతల్లి గాజులేసినం,
ఎల్లమ్మతల్లి సాక పెట్టినం...
పెద్దమ్మతల్లి బోనమెత్తినం...


గుమ్మెడుకాయలు కొట్టినం..
నిమ్మదండలు వేసినం,
యాపకు కొమ్మలతో ధూపమేసినం....
కోడిపుంజుల తెచ్చినం...
యాటపోతుల మొక్కినం..
ఆకాశ పందిరేసి పండగనే చేసినం....

బోనం బోనం ఇది అమెరికా బోనం
ఖండాలు ధాటె తెలంగాణ బోనం..
బోనం బోనం తెలంగాణ బోనం..
గుండెల్లో కొలువైంది అమెరికా బోనం...

పోశమ్మతల్లి బొట్టు పెట్టినం,
మైసమ్మతల్లి గాజులేసినం,
ఎల్లమ్మతల్లి సాక పెట్టినం..
పెద్దమ్మతల్లి బోనమెత్తినం...

నిప్పులగుండాల సుక్కల అందాల
బాయిల పుట్టిన పోశమ్మ.,
పసుపు ముద్దల కుంకుమ శోభల
పుట్టల పుట్టిన మైసమ్మ.,
గల గల సప్పుల గజ్జల మోతల..
రేవుల పుట్టిన యెల్లమ్మా..,
దేశాలు ధాటిన అండగా ఉంటది..
మాకై పుట్టిన పెద్దమ్మా..

ఏడెడు లోకాలు ఏడదికోసారి
చుట్టేసిరావే చాముండివై...
కొలవని తలవని బిడ్డల పాలిట కాయగా రావే కామక్యవై .,
ఆషాడ మాసన ఆడపడుచులెక్క దీవించ రావే దుర్గమ్మవై..
పెగు పంచని కన్నతల్లి లెక్క అక్కున చేర్చుకో మాతంగివై...

పోతరాజు వీరంగాల్తో టంపాలో బోనం..,
శివ సత్తుల కోలాటలతో సియాటీల్లో బోనం...
అగ్గిలంతో గుగ్గిలంతో బోస్టన్ లో బోనం..,
నిలువెత్తు పటాలతో న్యూజెర్సీలో బోనం...
రంగం ఎత్తుతుందిరా చార్లెట్ లో బోనం..,
భవిష్యవాణి చెప్పెరా వాషింగ్టన్ లో బోనం...

ఫిలడెల్ఫియాలో డప్పు సప్పుడు చేసింది..
జార్జియాలో గజ్జ కట్టి గంతులు వేసింది...
న్యూయార్క్ లో సందు సందు సంధడి చేసింది..
చికాగో లో శివాలేత్తి చిందులు వేసింది...
టెక్సాస్ లో జాగరం జాతర చేసింది..
కాలిఫోర్నియా లో ధూపం దుమ్ము రేపింది...

అశ్వమేధ యాగంలా విశ్వమంత మన బోనం - గుండె గుండె గడప తొక్కి మకుటం అయ్యిందీ... ఏయ్....

బోనం బోనం ఇది అమెరిక బోనం..,
ప్రపంచమే జరుపుకునే పండగ బోనం...
బోనం బోనం ఇది అమెరిక బోనం..
భూగోళం చుట్టిన భూదేవి బోనం...

పోశమ్మతల్లి బొట్టు పెట్టినం,
మైసమ్మతల్లి గాజులేసినం,
ఎల్లమ్మతల్లి సాక పెట్టినం..
పెద్దమ్మతల్లి బోనమెత్తినం...

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, మాయన్మార్‌లో పొడతెంచిన మహంకాళివే..
శరభ-శరభ శరభ-శరభ శరభ-శరభ మైసమ్మో

దుబ్బయ్, ఖత్తార్, లండన్, ఒమన్, ఇంగ్లాండులో కొలువైన అండాలువే..
శరభ-శరభ, శరభ-శరభ, శరభ-శరభ ఎల్లమ్మో...

మల్లేషియా, సింగపూర్, న్యూజిలాండ్ నేలటి నూకాలువే ..
జర్మనీ, జపాన్, కెనడా, నేపాల్, శ్రీలంకలో సిరులన్నీ మృణామయివే...

ఆట నువ్వే - పాట నువ్వే - మాట నువే - చూపు నువ్వే.., మహమ్మారుల కడతేర్చే కత్తివి నువ్వే...

అష్టాదిక్కుల్ - అష్టాలక్ష్ముల్ - పంచాభూతాల్-పంచాప్రాణాల్
కడదాక ఎడబాపని బంధం నువ్వే...

ఏ...
బోనం బోనం ఇధి ప్రపంచ బోనం...
భూగోళం అంతటికీ బోనమే ప్రాణం

బోనం బోనం ఇది ప్రపంచ బోనం...
భూగోళం అంతటికి బోనమే ప్రాణం

ఎల్లమ్మో.. మల్లమ్మో.. పోలేరమ్మో...
పోశమ్మో.. మైసమ్మో.. మావూలమ్మో...






#Americabonam #Bonalusong #latestbonalusong2024 #bonalusong #bonalu #bonalutelanganajataralu #bonalulive #bonalupotharajudance #bonalu2019 #bonalu2020
#Bholeshvali #bigbossbhole #Bigbossbholebonamsong
#bholebonamsong2024 #Reenusk #Sekharvikkhyath #Singervarambonamsong
#Sinhervarambonalusong2024
#Reenuskbonamsong #bigbossbholebonamsong2024
#Arunkoluguri #Singervaram #Anilkandukuri #MadeenSk #Bholebonamsong
#Latestbonamsongs2024 #Telanganabonamsongs2024
#Newbonamsongs2024 #Newbonalusongs2024 #NewBonamsong #Bonam ,#NewBonam #Bonalu #Bonam2024 #Bonalu2024 #Bonamsong #Telanganabonam #Yellamma #Poshamma #Peddamma #Maisamma #Mavullamma #Kamakya
#Newbigbossbholesongs2024 #telugusongs

Комментарии

Информация по комментариям в разработке