YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG

Описание к видео YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG

YEHOVAA NEE NAAMAMU- YENTHO BALAMAINADHI... // యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ...CHRISTIAN TELUGU FULL HD SONG


పల్లవి:- యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది "యెహోవా"

1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"

2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"

3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"

4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"

5. పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"

6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"

Комментарии

Информация по комментариям в разработке