ll Twins Village ll Doddigunta ll Drinking water from this well will give birth to twins! ll

Описание к видео ll Twins Village ll Doddigunta ll Drinking water from this well will give birth to twins! ll

.....ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవల పిల్లలు పుడతారా?......

ఊరి బావి క‌థ ఇప్పుడూ.. ఊరూ వాడా హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ బావి నీరు తాగితే క‌వ‌ల‌లు పుడుతున్నార‌ంటూ మీడియా క‌థ‌నాల‌ు రావడంతో దూర ప్రాంతాల వారు సైతం ఈ బావి నీటి కోసం ఎగ‌బ‌డుతున్నారు. మరి, ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?

తూర్పుగోదావ‌రి జిల్లా రంగంపేట మండ‌లం దొడ్డిగుంట గ్రామంలోని ఓ ఊట బావి ఈ చ‌ర్చ‌కు తెర‌లేపింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆ బావి నీటి కోసం ప‌లువురు త‌ర‌లివ‌స్తున్న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకునేందుకు మన చానెల్ ఆ గ్రామానికి వెళ్ళింది...



#konaseema #harsha #westgodavari #eastgodavari #andhrapradesh #doddigunta #twins #village #harshasriram77

Комментарии

Информация по комментариям в разработке