ఏడు అంశాలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం | White Paper on 7 Issues | AP Cabinet Decisions

Описание к видео ఏడు అంశాలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం | White Paper on 7 Issues | AP Cabinet Decisions

గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని..... గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 16 వేల 347 పోస్టులతో డీఎస్సీ భర్తీకి క్యాబినెట్ ఆమోదించిందని.... వెల్లడించారు.

జూలై 1 నుంచి పెంచిన పింఛన్ల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. ఇచ్చిన హామీ ప్రకారం 65 లక్షల మంది లబ్దిదారులకు ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలతో కలిపి వచ్చే నెలలో 7 వేల రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. జులై నెలలో పింఛన్‌ను సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని నిర్ణయించినట్ల ప్రకటించారు.

మొత్తం 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 28 నుంచి జులై 18 వరకు శ్వేత పత్రాల విడుదల చేయాలని నిర్ణయించింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке