Prophet Musa and a Rich Man's Strange Request | ధనికుడు, పేదవాడి విచిత్ర కోరికలు | Deeni News

Описание к видео Prophet Musa and a Rich Man's Strange Request | ధనికుడు, పేదవాడి విచిత్ర కోరికలు | Deeni News

poor man, rich man and prophet musa

#islamtelugu
#AllahAllah
#deeninews
#islamic
#allah
#allahuakbar
#quran
#prophetmuhammad
#hereafter
#islamic


ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ ను కలవడానికి కోహితూర్ పర్వతం పైకి వెళుతున్నప్పుడు, దారిలో ఒక సంపన్న వ్యక్తి వచ్చి మూసా ప్రవక్తని అడిగాడు. ఓ ప్రవక్తా మీరు అలాహ్ వద్దకు వెళుతున్నారు కదా . నా వద్ద ధనం ఎక్కువగా ఉన్నందున నేను అల్లాహ్ కు కృతజ్ఞత తక్కువగా తెలుపుతున్నట్లు తోచుచున్నది. మరియు ప్రళయం రోజు అల్లాహ్ ధనం యెుక్క లెక్క అడుగుతాడు. కావున అల్లాహ్ కు నా ధనాన్ని తగ్గించమని చెప్పండి. మూసా ప్రవక్త చెప్పారు సరే చెబుతాను అని అన్నారు.

ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి ప్రవక్త మూసా ను కలిశాడు. అతని శరీరంపై ఒక వస్త్రం మాత్రమే ఉన్నది. అతను అన్నాడు, ఓ మూసా నేను చాలా రోజుల నుంచి ఈ చెట్టు కింద కూర్చుని అల్లా కు వేడుకుంటున్నాను, నాకు ధన సంపద కల్గచేయమని, కానీ ఇప్పటివరకు నాకు ధన సంపద కలుగలేదు. అందువల్ల మీరు అల్లా వద్దకు వెళుతున్నారు, కావున ఆ విషయాన్ని అల్లహ్ కు తెలియజేయండి. తర్వాత ఏం జరిగింది?..


Follow the Deeni News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9v...

Комментарии

Информация по комментариям в разработке