|| మన పొలంలో కొత్త పంట ||ఎరువు కోసం

Описание к видео || మన పొలంలో కొత్త పంట ||ఎరువు కోసం

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అయితే మన డాక్టర్ తో కొత్త పంటకు అయితే కల్టివేటర్ తో జీలుగు పంట వేయడానికి సిద్ధం చేస్తున్నాం వర్షాలు కురుస్తున్న కారణంగా జీలుగు పంట విత్తనాలు మొలకెత్తే ఛాన్స్ ఉంది కావున జీలుగుపంటతో మన పొలానికి అయితే ఎరువుల పని చేస్తుంది జీలుగు కాకుండా వేరే విధమైన పంటలు కూడా వేయవచ్చు వీడియో అయితే చివరి వరకు చూడండి ఒక లైక్ ఒక subscribe వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇదే కాకుండా ఏమైనా వీడియోలు చేయాలంటే మన వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొత్త కొత్త వీడియోస్ అయితే ట్రై చేద్దాం 🔥
#rajuvlogs08 #peddapalli #trending #tractor #farming #farmer

Комментарии

Информация по комментариям в разработке