Precautions to be taken after harvesting mangoes/మామిడి కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

Описание к видео Precautions to be taken after harvesting mangoes/మామిడి కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

మామిడి సాగులో పంట కోత అనంతరం చేపట్టే యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడి సాధ్యమని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు మండలంలోని కరిడి వారి పల్లి లో రైతు వేణుగోపాల రెడ్డి మామిడి తోట ఆవరణలో శుక్రవారం ఉదయం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు
మామిడి కొమ్మలు కత్తిరించిన తర్వాత లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సోక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలని సూచించారు

Комментарии

Информация по комментариям в разработке