VidyaLakshmi Scheme: విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు | BBC Telugu

Описание к видео VidyaLakshmi Scheme: విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు | BBC Telugu

బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ బ్యాంకుల చుట్టూ తిరగకుండా, ఆన్‌లైన్‌లో అప్లై చేసి, సులువుగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి అనే పథకం అందిస్తోంది.
#Vidyalakshmi #EducationLoan #Students #HigherStudies

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке