Explainer : స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా?| Diabetes - TV9

Описание к видео Explainer : స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా?| Diabetes - TV9

డయాబెటీస్... 50 కోట్ల మందిని సైలెంట్‌గా చావుకు దగ్గరగా తీసుకెళ్తున్న వ్యాధి. డాక్టర్లు డయాబెటీస్ వచ్చినా నష్టం లేదని.. దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ధైర్యం చెబుతున్నప్పటికీ... ఒక్కసారి ఆ వ్యాధి సోకిందంటే ఎంతో కంట్రోల్‌లో ఉంచుకుందామని ట్రై చేసినా... పదేళ్లకే, 20 ఏళ్లకో శరీరంలో ఒక్కో ఆర్గాన్ నెమ్మది నెమ్మదిగా మొరాయించడం మొదలెడుతుంది. ఈ విషయం ఓపెన్ సీక్రెట్. ఏటా ఎంత లేదనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ కారణంగానే 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే డయాబెటీస్ విషయంలో యావత్ వైద్యలోకం అంత సీరియస్‌గా ఎఫెర్ట్స్ పెడుతోంది.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Explainer #Diabetes #health #tv9d

Credit : Ravi/Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке